శ్రీనివాసమంగాపు
ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్ సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమె ట్టు సమీపంలోని పార్వేట మండపాని కి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం ని ర్వహించారు. ఇందులో దుష్టశిక్ షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థా నం అనంతరం సాయంత్రానికి స్వామి వారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు .
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్ య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకా రులు భక్తి సంకీర్తనలు ఆలపించా రు. భజన బృందాలు భజనలు, కోలాటా లు చేశారు. అనంతరం భక్తులకు అన్ నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపినా థ్, తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పా ల్గొన్నారు.



No comments :
Write comments