టిటిడి
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మా ట్లాడుతూ బర్డ్ ఆసుపత్రికి ప్ రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతు లు ఉన్నాయని, గత కొంత కాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయిం దని, తిరిగి పూర్వవైభవం తీసుకు రావాలని కోరారు. బర్డ్ లో వైద్ య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతు లకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్ యం ఇవ్వాలన్నారు. సర్జరీలకు వె యిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వైద్ యులు, సిబ్బంది, మందులు, పరికరా లను అందుబాటులోకి తీసుకురావాలన్ నారు. మోకాలి మార్పిడి, తదితర శస్త్ ర చికిత్సలకు ఉపయోగించే అవసరమై న విదేశీ పరికరాలను మరింత నాణ్ యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకు ని భారతీయ ధరలకు అనుగుణంగా సే కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె . శ్యామల రావు మాట్లాడుతూ, శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదలాయం లో చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్ లకు దాతలు విరాళం ఇచ్చే ఆపన్న హృదయ స్కీం ఉందని, అదే విధంగా బర్డ్ లో కూడా పేద వర్గాల వారి కి సర్జరీలు చేసేందుకు దాతల నుం డి విరాళం సేకరించే అంశంపై టిటి డి జేఈవో, ఎఫ్.ఏ అండ్ సీఏవో, బర్డ్ డైరెక్టర్ సంయుక్తంగా ని వేదిక తయారు చేయాలని సూచించారు. బర్డ్ ఆసుపత్రిని అందరికి అందు బాటులో ఉండేలా తయారు చేయాలన్నా రు. అవసరమైన అధునాతన పరికరాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయా లన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ డా. జి. జగదీశ్ మాట్లాడుతూ దివ్యాంగ పి ల్లలకు సర్జరీలను తక్షణం చేస్తు న్నామని, జాయింట్ రీప్లేస్మెంట్ లకు ఏడాది సమయం పడుతోందని వి వరించారు. బర్డ్ ఆసుపత్రి ప్రా రంభం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్ రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశి వరావు, శ్రీ టి. జానకి దేవి, వర్చువల్ ద్వారా డా. అదిత్ దేశా య్, శ్రీ జేఈవో శ్రీ వి. వీరబ్ రహ్మం, ఎప్ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.




No comments :
Write comments