అన్నమయ్య జిల్లా
ఇందులో భాగంగా ఉదయం 9 గం.లకు శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దే శ్వర స్వామివారికి, శ్రీ చెన్ నకేశవ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం ఘనంగా ని ర్వహించారు. ఇందులో పాలు, పెరు గు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు , చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్ యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరి గింది. చామంతి, గన్నేరు, మల్లె లు, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, తులసి, దవనము వంటి పుష్పాలు, ఆకులతో స్వామి, అమ్ మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పు ష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తు లు తన్మయత్వం చెందారు.
జూలై 6 నుండి 14వ తేదీ వరకు వా ర్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిం చిన విషయం విదితమే. బ్రహ్మోత్ సవాల్లో, నిత్య కైంకర్యాల్లో తె లియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయా గం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్ వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపో తాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భ క్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments