తిరుమల తరిగొండ
ఈ సందర్భంగా పలువురు భక్తులు చై ర్మన్తో మాట్లాడుతూ అన్నప్రసా దంలో అందిస్తున్న అన్నం చాలా మృ దువుగా, వంటకాలు రుచికరంగా ఉన్ నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాత్రి భోజనంలో వడను వడ్డించడం పట్ల హర్షం వ్ యక్తం చేస్తూ చైర్మన్‌కు ధన్యవా దాలు తెలిపారు.
అన్నప్రసాద వితరణ వ్యవస్థపై సం తృప్తి వ్యక్తం చేసిన చైర్మన్, భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎల్లప్పుడూ రుచికరమై న అన్నప్రసాదాన్ని అందించేలా ని రంతరం పరిశుభ్రతతో కూడిన వంటకా లను సిద్ధం చేసి అందించాలని సం బంధిత అధికారులకు ఆదేశించారు.
టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జంగా కృష్ ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి జానకీ దేవిలు కూడా చైర్మన్ తో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్ వీకరించారు.
ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డి ప్యూటీ ఈ వో శ్రీ రాజేంద్రకుమా ర్ కూడా ఉన్నారు.



No comments :
Write comments