శ్రీవారి దర్శనా
ఈ సందర్భంగా తిరుమలలోని సీఆర్వో కార్యాలయాన్ని ఆధునీకరించేందు కు చేపట్టిన ప్రణాళికలను సంబంధి త అధికారులతో కలిసి పరిశీలించా రు. భవిష్యత్తులో యాత్రికుల సం ఖ్య పెరుగుతున్న దృష్ట్యా అధునా తన సౌకర్యాలతో సీఆర్వోను ఆధునీ కరించేందుకు ఉన్న అవకాశాలను అధి కారులతో ఆరా తీశారు.
అదేవిధంగా నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనా న్ని పరిశీలించి వెయిటింగ్ హాళ్ లు, శుభ్రత, భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఈ తనిఖీల్లో టీటీడీ చీఫ్ ఇంజనీ ర్ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ వేణు గోపాల్, డీఈ శ్రీ చంద్ర శే ఖర్, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్ కర్, శ్రీ సోమన్నారాయణ, టౌన్ ప్ లానింగ్ ఆఫీసర్ శ్రీ రాముడు, హె ల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, తది తరులు పాల్గొన్నారు.








No comments :
Write comments