అన్నమయ్య జిల్లా
జూలై 08వ తేదీన ఉదయం పల్లకి ఉత్ సవం, రాత్రి హనుమంత వాహనంపై స్ వామివారు భక్తులను ఆశీర్వదించను న్నారు.
చంద్రప్రభ వాహనంపై శ్రీ సిద్దే శ్వర స్వామి :
తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వా మి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 07వ తేదీ ఉదయం పల్లకీ సే వ, సాయంత్రం 06 - 07 గం.ల మధ్య చంద్రప్రభ వాహనంపై శ్రీ సిద్ధేశ్వర స్వామి విహరిం చారు.
జూలై 08న ఉదయం పల్లకీ సేవ, సాయం త్రం చిన్న శేష వాహనంపై స్వామి వారు విహరించనున్నారు.
హంస వాహనంపై శ్రీ చెన్నకేశవ స్ వామి
తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 07వ తేదీ ఉదయం పల్లకీ ఉత్ సవం నిర్వహించారు. రాత్రి 07. 00 గం.లకు హంస వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్ వదించారు.
జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ సేవ చేపడుతారు. రాత్రికి సింహ వాహనం పై శ్రీ చెన్నకేశవ స్వామి విహరిం చి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొ న్నారు.

No comments :
Write comments