తిరు
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వా మివారి మూలవర్లకు అభిషేకం, అర్ చన చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయకస్వామివారి కి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.
రెండో ఘాట్ రోడ్డులోని ఆలయంలో…
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వి నాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు మూలవర్లకు అభిషే కం నిర్వహిస్తారు. అర్చన, ప్ రత్యేక పూజా కార్యక్రమాలు జరు గనున్నాయి.

No comments :
Write comments