ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్ టెంబరు 3న ఉదయం పవిత్రప్రతిష్ట , సాయంత్రం యాగశాలలో వైదిక కార్ యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెం బరు 4న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభా నికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 5న పూ ర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగు స్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గో విందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
.jpg)
No comments :
Write comments