దేవుని కడప
ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమా లు, శాంతి హోమం, వాస్తు హోమం ని ర్వహించారు. సాయంత్రం 5.30 గం టలకు కళాకర్షణలో భాగంగా గర్భా లయంలోని శ్రీ లక్ష్మీ వేంకటే శ్వరస్వామి వారి మూలమూర్తి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతిష్టించి ఆరా ధనలు చేపడతారు.
ఆగస్టు 20వ తేదీన ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ ప్రతిష్ట, బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తా రు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరిండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈ శ్వర్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు .


No comments :
Write comments