13.8.25

టీటీడీకి రెండు బ్యాటరీ బగ్గీలు విరాళం battery Buggies




బెంగుళూరుకు చెందిన శ్రీ చంద్ర శేఖర్ అనే భక్తుడు మంగళవారం టీటీడీకి రూ.11 లక్షలు విలువైన రెండు బ్యాటరీ బగ్గీ వాహనాలను విరాళంగా అందించారు.


ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు వాహన తాళాలు అందజేశారు.

No comments :
Write comments