తిరుపతి జిల్
మొదటి దశగా శ్రీ సిద్దేశ్వర స్ వామి వారి గర్భాలయం, అర్ధమండపం, శ్రీ పార్వతీదేవి అమ్మవారి గర్ భాలయం, మహా మండపం పనులను పునర్ మించేందుకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఛైర్మెన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటి కే రూ. 2 కోట్లు టిటిడి విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్ నారు. ఈ నిధులతో పాటు సదరు పను లకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అం దిస్తామన్నారు.
వీటితోపాటు ముఖ మండపం, నంది మం డపం, రాజ గోపురం, శ్రీ సుబ్రమణ్ యస్వామి ఆలయం, శ్రీ వినాయక స్వా మి ఆలయం, నవగ్రహ మండపం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమం డపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు , పోటు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు.
అంతకుముందు భూమి పూజకు ప్రత్యే క పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మె ల్యే శ్రీ పులివర్తి నాని, జిల్ లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్ వర్, టిటిడి బోర్డు సభ్యులు శ్ రీ శాంతా రామ్, టిటిడి సీఈ శ్రీ టి.వి సత్యనారాయణ, టిటిడి ఎస్ ఈ శ్రీ మనోహర్, ఈఈ శ్రీ జగన్మో హన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇంజనీ రింగ్ అధికారులు, పలువురు భక్తు లు పాల్గొన్నారు.




No comments :
Write comments