ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి, యా గశాలలో పుణ్యాహవచనం, కుంభ ఆరా ధన, ప్రధాన హోమములు జరిగాయి.
అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షి ణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్తకు, ఉత్సవర్లకు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్ యకార్లు, గరుడాళ్వార్, బలిపీఠం ధ్వజస్తంభం, పరివార దేవతల కు పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం యాగశాలలో వైదిక కార్ యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూప రింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ బాలాజి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .


No comments :
Write comments