తిరుపతి శ్రీ
సదరు కాలేజీలో ప్రవేశాలకు దరఖా స్తులు 09 ఆగష్టు 2025 నుండి 19 ఆగష్టు 2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
ఆసక్తి గల విద్యార్థినులు ఇంటర్ మీడియట్లో MPC లేదా BIPC ఉత్తీ ర్ణత సాధించిన వారు నేరుగా దరఖాస్తు చేయాలి. విద్యార్థిను లకు ప్రభుత్వం నిర్ణయించిన కోర్ సు ఫీజుతో పాటు ఉచితంగా హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యం కల్పిం చబడుతుంది.
మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ లను సంప్రదించండి: 9299008151, 9247575386, 8978993810

No comments :
Write comments