మన వేదాలు, పు
ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లా డుతూ భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన స్థానం ఉందన్ నారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్ షణశాలలో మొత్తం 2,789 గోవులు ఉన్నాయని, అందులో 1827 ఆవులు, 962 ఎద్దులు, 7 ఏనుగులు , 5 గుర్రాలు-5 ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు తిరుమల, తిరుపతి, తిరుచానూరు గోశాలల్లో, అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మం దిరంలో “గోపూజ” నిర్వహించడం జరు గుతోందన్నారు.
ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయం తో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో పూ జా కైంకర్యాల నిమిత్తం దేశవాళీ గోవుల పాలు, పెరుగు, వెన్న, నె య్యిని గోశాల నుండి సరఫరా చేస్ తున్నట్లు చెప్పారు దైవ కార్యక్ రమాలకే కాకుండా టీటీడీ పరిధిలో ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు, చంటి బిడ్డలకు, వృద్ధులకు, అన్నప్రసా ద వితరణ కేంద్రాలు, క్యాంటీన్లు , విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రత్యేకంగా పాలను సరఫరా చేస్తు న్నట్లు తెలియజేశారు.
“పిండ మార్పిడి విధానము (Embryo Transfer Technology)” ద్వారా మేలు రకమై న దేశవాళీ గోజాతిని అభివృద్ధి చేసేందుకు టీటీడీ – శ్రీ వేంకటే శ్వర పశు వైద్య విశ్వ విద్యాలయం తో (MOU) చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు పిండ మార్పిడి విధా నంలో 47 మేలు రకమైన “సాహివాల్” జాతి దూ డలు జన్మించినట్లు తెలిపారు.
ఉత్తమమైన దేశవాళీ గోజాతి పరిరక్ షణలో భాగంగా, ఇప్పటివరకు 539 దే శవాళీ గోవులను దాతల సహకారంతో తి రుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసం రక్షణ శాలకు తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరో 500 ల దేశవాళీ గిర్, కాంక్రేజ్, థార్పార్కర్, రెడ్ సింధీ తది తర ఆవులను దాతల సహకారంతో ఎస్వీ గోశాలకు తీసుకురానున్నట్లు చెప్ పారు.
టీటీడీ దేశవ్యాప్తంగా 195 ఆలయాలకు ఉచితంగా ఆవు, దూడలను అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయా లలో “గుడికో గోమాత” పథకం ద్వారా గోశాల నుండి అందించిన గోమాతలకు భక్తులు నిత్యం “గోపూజ ” నిర్ వహిస్తున్నారన్నారు.
గోశాలలో రూ.12.25 కోట్లతో “ఎస్ వీ పశుదాణా తయారీ కేంద్రం” ఏర్ పాటు చేసినట్లు తెలియజేశారు. ఇం దులో గోశాలలలో ఉన్న దేశవాళీ గో వుల ఆరోగ్య పరిరక్షణ, అధిక పాల ఉత్పత్తికి అవసరమైన, నాణ్యమైన మేలురకపు “సమతుల్య పశు దాణా”ను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడం జరుగుతోందన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, నిర్ వహణ, సంతానోత్పత్తి, సంక్షేమ కా ర్యకలాపాలపై విలువైన సలహాలు, సి ఫార్సులు అందించేందుకు, టిటిడి గోశాలలో జరుగుతున్న సాధారణ కార్ యకలాపాలను మరింత మెరుగుపరచడాని కి గోశాల నిపుణులు కమిటీని ఏర్ పాటు చేసామన్నారు.
ముందుగా టిటిడి ఈవో గజరాజులకు పండ్లు అందించిన అనంతరం వేణుగో పాల స్వామివారిని దర్శించుకున్ నారు. అక్కడినుంచి గో మందిరాని కి చేరుకుని, గోవు, దూడకు శాస్ త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూ ల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపిం చారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజె క్టు ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీ ర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజె క్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటా లు నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గం టల వరకు హిందూ ధర్మప్రచార పరి షత్ కళాకారులు హరికథా పారాయణం చేయనున్నారు.
గోశాల సంచాలకులు శ్రీ శ్రీనివా స్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, సివి అండ్ ఎస్ వో శ్రీ మురళీకృష్ణ, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ సి. దివాకర్ రెడ్డి ఇతర అధికార ప్ రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
















No comments :
Write comments