19.8.25

పోగొట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ తిరిగి భక్తురాలికి అప్పగింత lost bag




బెంగళూరుకు చెందిన శ్రీ జ్యోత్న్స అనే భక్తురాలు 18వ తేది రాత్రి సర్వదర్శనం క్యూలైన్ లో స్కానింగ్ సమయంలో తన రూ.2,07,494 ఉంచిన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంది. 


ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శ్రీ జీ.రాజీవ్ హ్యాండ్ బ్యాగ్ ను గుర్తించి భద్రపరచి భక్తులకు సమాచారం అందించారు.

మంగళవారం వేకువజామున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సదరు భక్తురాలికి హ్యాండ్ బ్యాగ్ తిరిగి అప్పగించారు.

ఈ సందర్భంగా టీటీడీ సిబ్బందికి భక్తురాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments :
Write comments