3.8.25

తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి pushpanjali






మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు శనివారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.


ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments