ఆగష్
వరలక్ష్మీ వ్రతం రోజున టీటీడీ ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహి ళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్ పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రా ష్ట్రాలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్ యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కం కణాలు, పసుపు దారాలు, శ్రీ పద్ మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్ తర శత నామావళి పుస్తక ప్రసాదా లను అందించనున్నారు.
ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందు కు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించిన 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్ యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్ టోత్తర శత నామావళి పుస్తక ప్రసా దాలను సదరు ఆలయాలకు చేరుకున్నా యి.
సదరు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుపతి నుండి పంపిన సౌభాగ్యం మెటీరియల్ ను సౌభాగ్ యవతులకు అందించేందుకు ఆయా ఆలయా ల అధికారులు ఏర్పాట్లు చేస్తున్ నారు.




No comments :
Write comments