టిటిడి మరియు
ఈ సందర్భంగా సౌభాగ్యవతులకు గాజు లు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పు స్తక ప్రసాదాలు అందించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని టీ టీడీకి ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందిం చారు. తిరుచానూరు, నారాయణవనం , శ్రీకాకుళం, కార్వేటినగరం, దేవు ని కడప, ఒంటిమిట్ట, హైదరాబాద్, సీతంపేట, పిఠాపురం, కీలపట్ల, అనంతవరం, రాజాం, సరిమల్లె, అమరా వతి, విజయవాడ తదితర 52 ఆలయాల్లో సౌభాగ్యం కార్యక్రమం కింద సౌ భాగ్యవతులకు గాజులు, కుంకుమ, పసుపు దారాలు, కంఃణాలను స్థాని క అధికారులు, శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.
దాతల సహకారంతో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల అమ్మవారి కుంకుమ ప్ యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్ టోత్తర శత నామావళి పుస్తక ప్రసా దాలను అందించారు. ఆయా ఆలయాలకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్ నారు.








No comments :
Write comments