మాతృశ్రీ
అనంతరం, అన్నమాచార్య కళామందిరం లో శ్రీమతి బి. మంజుల, శ్రీమతి టి. తేజోవతి బృందం, అన్నమాచార్ య ప్రాజెక్ట్ కళాకారుల బృందం శ్ రీ వెంగమాంబ కీర్తనలతో సంగీత కచేరి నిర్వహించారు. అటు తర్వా త శ్రీనివాస కళ్యాణంపై శ్రీ కె. చంద్రశేఖర్ బృందం హరికథను గానం చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారు లతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments :
Write comments