బెంగళూరుకు చెందిన లాక్విన్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ జె.దేవరాజులు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.
ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడుకు అందజేశారు.
No comments :
Write comments