5.9.25

టీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం Donation




తూర్పు గోదావరి జిల్లా వెలివెన్నుకు చెందిన శశి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ రవికుమార్ బురుగుపల్లి అనే భక్తుడు, సంస్థ తరపున, గురువారం నాడు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు (రూ. 1,01,11,111) విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడుకు అందజేశారు.

No comments :
Write comments