కార్పొరేట్
ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈఓ శ్ రీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ శ్రీ రామకృష్ణ కు యంత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ శ్రీ సోమన్నారా యణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీ జనల్ హెడ్ శ్రీ సాయికృష్ణ, తిరు పతి బ్రాంచ్ హెడ్ శ్రీ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ శ్రీ దూ డల రాజేష్ పాల్గొన్నారు.


No comments :
Write comments