అంగప్రదక్షిణ టో
డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెం బర్ 18వ లేది నుండి 20వ తేది వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డి ప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు.
శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది .
భక్తులు తిరిగి ఈ సేవ పొందేందు కు గడువు 90 రోజుల బదులు 180 రో జులుగా నిర్ణయించడం జరిగింది.
ఈ మార్పును గమనించి అంగప్రదక్షి ణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిం దిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
.jpg)
No comments :
Write comments