శ్రీవారి
ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసు లు గౌరవ వందనం అందించారు.
కాగా రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్ వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ (దేవా దాయ శాఖ) డా. హరి జవహర్ లాల్, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృ ష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నా రు.

No comments :
Write comments