శ్రీవారి
సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్ రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాం ప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మంది యాచకులు, అనధికార వ్యాపారు లను గుర్తించి కిందకు పంపించారు . అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు.
స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు, తిరు మలలో పని ముగించిన తర్వాత, తమ వద్ద పనిచేసే వారికి తగిన వసతి ని తిరుపతిలో కల్పించాలని పోలీ సులు సూచించారు.
గత నెలలో కూడా ఇలాంటి డ్రైవ్‌లో 75 మందిని తరలించగా, ఇకపై కూడా నిరంతరం ఇలాంటి తనిఖీలు కొనసా గుతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ అధి కారులు పాల్గొన్నారు.
%20(1).jpeg)
No comments :
Write comments