సెప్టెంబర్
ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవా ణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెం ట్, శ్రీవారి వాహన సేవలలో విని యోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానస్పద వ్యక్తులపై నిఘా వం టి అంశాలపై చర్చించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
• ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరు మల మరియు తిరుపతిలలో పార్కింగ్ లు ఏర్పాటు-
• ఘాట్ రోడ్డులో వాహనాల రాకపో కలకు అంతరాయం లేకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు.
• ఎలక్ట్రికల్ కటౌట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల పటిష్టత తనిఖీ.
• బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనా ల స్థిరత్వం మరియు దృఢత్వం పరి శీలన.
• బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరు మలకు విచ్చేసే కార్మికులు, ఆర్ టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ.
• అధిక రద్దీ నేపథ్యంలో ముందస్తు గా అదనపు వాహనాల పార్కింగ్ ఏర్ పాటు పై ప్రణాళిక
• టీటీడీ నిఘా, జిల్లా పోలీసు, టిటిడి అధికారుల సమన్వయంతో భక్ తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
ఈ సమావేశంలో టీటీడీ సిఈ శ్రీ సత్య నారాయణ, తిరుమల అదనపు ఎస్ పీ శ్రీ రామకృష్ణ, టీటీడీ విభా గాధిపతులు, జిల్లా పోలీసు అధికా రులు, తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments