అత్యంత విశిష్టమైన తిరు
తన అధికారిక X, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా స్పందించిన ముఖ్ యమంత్రివర్యులు, ఈ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మె రుగైన సౌకర్యాలు కల్పించి వారి కి అపూర్వమైన అనుభూతిని అందించి నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవం గా నిర్వహించడంలో కీలకపాత్ర పో షించిన టీటీడీ పాలకమండలి, దేవస్ థానం అధికారులు, ఉద్యోగులు, శ్ రీవారి సేవకులు, జిల్లా అధికారు లు, పోలీసు ఉన్నతాధికారులు, సి బ్బందిని ప్రత్యేకంగా అభినందిం చారు.
అలాగే, తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్ తి పరవశంతో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు తెలిపా రు.

No comments :
Write comments