తిరుమలలో
శుక్రవారం ఉదయం సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్ రదర్శించిన వైవిధ్యమైన కళారూపా లు భక్తులను ఆకట్టుకున్నాయి.
మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వా హనసేవ వైభవాన్ని మరింతగా పెంచా రు.
గుస్సడీ నృత్యం (తెలంగాణ), తిప్ పని (గుజరాత్), లవణి (మహారాష్ట్ ర), భరతనాట్యం, నవదుర్గ, కూచిపూ డి (ఆంధ్రప్రదేశ్), బిహు నృత్యం (అస్సాం), సంపల్పురి నృత్యం ( ఒడిశా), గౌరాసుర్ (ఝార్ఖండ్), శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (కర్ ణాటక), ఢాక్ నృత్యం (పశ్చిమ బెం గాల్) మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి.




















No comments :
Write comments