శుక్రవారం రాత్రి ముత్యపు పంది రి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్ లాడారు. శ్రీవారి దర్శనం, అన్ నప్రసాదాలు, వసతి, రవాణా, కాలి నడకన వచ్చే భక్తులకు టిటిడి అం దిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు. అన్నప్రసాదాలు, లడ్ డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్ తులకు మరింత మెరుగైన సేవలు అంది స్తామని తెలిపారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూ చనల మేరకు సౌకర్యాలు అందిస్తా మన్నారు. పలువురు శ్రీవారి సే వకులు, డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు, సిబ్బందితో ఈవో మాట్ లాడారు. 28వ తేదీ గరుడ సేవ నేపథ్యంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. గ్యాలరీలలో భక్తులు, పలు కళా బృందాలు టిటిడి ఛైర్మెన్, ఈవో లతో ఫోటోలు దిగారు.












No comments :
Write comments