8.9.25

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు devuni kadapa




దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు ఆదివారం ఘ‌నంగా ముగిశాయి.

ఇందులో భాగంగా ఉద‌యం స్నపనతిరుమంజనం, మహాపూర్ణాహుతి,  పవిత్ర వితరణ నిర్వహించారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం నుండి ఆలయాన్ని మూసివేశారు.

No comments :
Write comments