శ్రీవారి
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వే దగానాల మధ్య మంగళవాద్యాలు మోగు తుండగా అర్చకస్వాములు బంగారు ధ్ వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగు రవేశారు. సకల దేవతలను, అష్టదిక్ పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వా నించేందుకు ఈ కార్యక్రమం నిర్ వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వా ర్, సేనాధిపతి వారిని, ధ్వజపటా న్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కంకణ బట్టర్ శ్ రీ వేణుగోపాల దీక్షితులు, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్ గొన్నారు.






No comments :
Write comments