శ్రీవారి
బాదం, పిస్తా, కుంకుమపువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ములు, ఎం డు ద్రాక్ష, యాలకులు, తులసి, రో జామాలలతో శ్రీదేవి, భూదేవి సమే త శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూ ర్తులను అలంకరించారు. వివిధ రం గుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి , ధూపదీప నైవేద్యాల నడుమ రంగనా యకుల మండపం నూతనత్వాన్ని సంతరిం చుకుంది. ఈ సందర్భంగా పాలు, పె రుగు, తేనె, చందనం, పసుపు కొబ్ బరినీళ్లు తదితర సుగంధద్రవ్యా లతో విశేషంగా అభిషేకం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయం లో వాహనసేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్ నపనతిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. కంకణభట్ టర్ శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిం ది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చి న్నజీయంగార్, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







No comments :
Write comments