శ్రీవారి
ఈ రోజు వాహన సేవ రాజసానికి, ఐశ్ వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది , శ్రీమలయప్ప స్వామివారు భక్తు లకు అభయమిస్తూ రాజఠీవితో ఊరేగా రు.
ఈ మహాద్భుత ఘట్టంలో మొత్తం 10 రాష్ట్రాల నుంచి 21 కళా బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 463 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్ శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు.
కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు గజేంద్రవైభవం, బంజారా నృత్యం ప్రదర్శించారు. తిరుపతి నుండి వచ్చిన బృందాలు మయూరనృత్యం, కో లాటం, గజేంద్రమోక్షం వంటి సాంప్ రదాయ నృత్యాలను కళ్ళకు కట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బృందం ప్రదర్శించిన ప్రసిద్ధ పే రిని నృత్యం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది.
ఒడిస్సాకు చెందిన కళాకారుల ఒడి స్సీ నృత్య ప్రదర్శన శాస్త్రీయ కళా వైభవాన్ని చాటింది. తమిళనా డు నుంచి వచ్చిన కళాకారులు ప్ రత్యేకంగా కంసాలి రుచిత, తమిళనాడు జానపదనృత్యం తో పాటు ఓయిలట్టం (పాండిచ్చేరి) ను ప్ రదర్శించారు.
కేరళ, రాజమండ్రి, మహారాష్ట్ర బృం దాలు ప్రదర్శించిన డ్రమ్ము విన్ యాసాలు సరికొత్త ఉత్సాహాన్ని నిం పాయి.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి గాలొ నృ త్యం, సిక్కిం నుంచి మరోని నృత్ యం వంటి ఈశాన్య రాష్ట్రాల కళారూ పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి.
కీలుగుర్రాలు ప్రదర్శనతో పాటు, అష్టలక్ష్మి వైభవం భరతనాట్యం భక్తి పారవశ్యాన్ని కలిగించింది .
గజవాహనం సేవ సందర్భంగా స్వామివా రి ఊరేగింపులో దేశం నలుమూలల నుం చి వచ్చిన ఈ కళా బృందాలు ప్రదర్ శించిన సాంస్కృతిక వైభవం, ఈ బ్ రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను, సాంస్కృతిక సమైక్యతను ఇనుమడిం పజేసింది.











No comments :
Write comments