తిరుమల శ్
మోహినీ అవతారం – మాయా మోహ నాశ నం
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదం తా తన లీలా విలాసమేనని, తన భక్ తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపం లో చాటి చెబుతున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నా యుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సిం ఘాల్, ఇతర అధికారులు పాల్గొన్ నారు.
గరుడ వాహనం
సాయంత్రం 6:30 గంటలకు విశేషమై న గరుడవాహనంపై శ్రీమలయప్ప స్వామివారు కటాక్షిస్తారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రా యశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దా సానుదాస ప్రపత్తికి తాను దాసు డని తెలియజెబుతారు. అంతేగాక జ్ ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవు లు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్ కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజె బుతున్నాడు.



No comments :
Write comments