శ్రీవారి
" వైదిక విజ్ఞానం "
- డాక్టర్ చిర్రావూరి శివరామకృ ష్ణశర్మ
భారతీయ సంస్కృతికి, తత్త్వజ్ఞా నానికి మూలమే వేదాలు. సమాజంలోని ప్రతి వ్యక్తి మన ప్రాచీన భా రతీయుల విజ్ఞాన వైభవాన్ని, విశా ల దృక్పథాన్ని అర్థం చేసుకున్ నప్పుడే అర్షవాఙ్మయానికి ఆదరణ లభిస్తుంది.
శ్రీమద్భాగవత వైశిష్ట్యం, కల్ పసూత్రాలు, బ్రహ్మచర్య ప్రాశస్ త్యం, వాయూత్పత్తి ప్రాణం, జీవి తలక్ష్యాలు, ధన్యోపాఖ్యాన గాంభీ ర్యం, ప్రాచీన భారతీయ యంత్రవిజ్ ఞానం, వైమానిక శాస్త్ర పరిచయం, మహావీరుడు మహావీరం, హరప్పా అవశే షాలలో శివావతారాలు, ఆరాధన- అను భూతి, మృత్యువు, దయానంద సరస్వతి - ఆయన వ్యాఖ్యాన పద్ధతి- అనే శీర్షికలు వైదిక విజ్ఞానం అనే ఈ గ్రంథంలో తెలియజేశారు.
" జానపదుల ఆధ్యాత్మికత "
- డాక్టర్ పులికొండ సుబ్బాచారి
- జానపద సాహిత్యమంటే పల్లె ప్రాం
తాలలో గ్రామీణుల మధ్య ప్రచారమై న సాహిత్యం. మనం నిత్యజీవితంలో పల్లెటూరి జనాన్ని, గ్రామీణుల్ ని జానపదులంటాం. కానీ ఒక విశ్వా సం కలిగిన వారందరూ జానపదులే. వీ రికి సంబంధించిన సాహిత్యమే జా నపద సాహిత్యమవుతుంది. జానపద సం ప్రదాయంలో సరికొత్త దీక్షలు సా మాన్య ప్రజలను ఆధ్యాత్మికతారంగం లో ప్రవేశింపజేశాయి.
ఈ జానపద వాఙ్మయంలో నాగరీకులు కూ డా ఆశ్చర్యపడే కళాతీరులున్నాయి. వీటన్నిటికి సంబంధించిన పరిజ్ ఞానాన్నిటీటీడీ సామాన్య ప్రజలకు ఈ గ్రంథం ద్వారా అందించింది.
"ఆనంద నిలయం"(ఇంగ్లీషు అనువాదం)
- ఆచార్య భోగరాజు పార్వతి
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేం కటేశ్వర స్వామివారు వేంకటాద్రి ని చేరిన విధానం, వరాహక్షేత్రం పై నివాసం ఏర్పరచుకొని ఆనందని లయ దివ్య విమానాన్ని వైకుంఠం నుం డి తెప్పించుకోవడం, పద్మావతీ శ్ రీనివాసుల కల్యాణంతోపాటు స్వామి పుష్కరిణీ మాహాత్మ్యం, తిరుమల క్షేత్రంలోని దివ్యతీర్థాలు, తొం డమానుని ఇతివృత్తం మొదలైన అనేక విషయాలను అర్థమయ్యేలా చక్కటి ఆం గ్ల భాషలోకి అనువదించారు.

No comments :
Write comments