కాణిపాకం
కాణిపాకంలో గురువారం శ్రీ వరసి ద్ధి వినాయకస్వామివారి తిరుకల్ యాణం సందర్భంగా టిటిడి తరఫు న పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల్ లో పట్టువస్త్రాలు సమర్పిం చడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మెన్ కు ఆలయ ఈవో శ్ రీ పెంచెల కిషోర్ కుమార్, ఏఈవో శ్రీ రవీంద్ర బాబు, అర్చకులు సం ప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరే గింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ ర సమర్పణ చేశారు. దర్శనానంత రం వేదపండితులు వేదాశీర్వచనం చే శారు. ఆలయ అధికారులు తీర్థప్రసా దాలు అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డి ప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, బొక్ కసం ఇంఛార్జి శ్రీ గురురాజ స్వా మి, సిబ్బంది పాల్గొన్నారు.




No comments :
Write comments