తిరుపతి శ్
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషే కం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం జరిగింది. ఈ సందర్భంగా గర్ భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెం డెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్ రి ఉత్సవాలు
శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామా క్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవా లు సెప్టెంబరు 22 నుండి అక్టో బరు 2వ తేదీ వరకు వైభవంగా జరు గనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కా మాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్ కో అవతారంలో భక్తులకు దర్శనమివ్ వనున్నారు. ఇందుకోసం ఆలయంలో వి స్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నా యి.
నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పు ణ్యాహవచనం, అంకురార్పణ, న వ కలశ స్థాపన, వాస్తుపూజ ని ర్వహిస్తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెం బరు 25న మావడి సేవ అలంకారం, సె ప్టెంబరు 26న శ్రీ గాయత్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్ రిపుర సుందరి, సెప్టెంబరు 28న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, సె ప్టెంబరు 29న శ్రీఅన్నపూర్ణా దేవి, సెప్టెంబరు 30న శ్రీ మహి షాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్ రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తా రు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సం గీతం, దేవి భాగవతంపై పురాణ ప్ రవచనం, లలితసహస్రనామ పారాయణం కా ర్యక్రమాలు నిర్వహిస్తారు.


No comments :
Write comments