టీటీడీ చై
ఈ సందర్భంగా మీడియా సెంటర్లో చైర్మన్ మాట్లాడుతూ బుధవారం సా యంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్ యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవా న్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూ లైన్ విధా నం, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలి యజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయుర్ వేద, అటవీ శాఖ, శిల్పకళాశాల స్ టాల్స్ను ఆయన అభినందించగా, టీ టీడీ పబ్లికేషన్స్, అగరబత్తి స్ టాల్ను కూడా సందర్శించారు.
గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పు ష్ప అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా, బెంగళూరుకు చెందిన కళాకారిణి శ్రీమతి గౌరి రూపొందిం చిన సైకత శిల్పంలో ఆనందనిలయ వి మాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్ న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలో మీడియా అం దిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్ రచారం చేస్తున్నారని ప్రశంసించా రు. ప్రతికూల అంశాలు ఉంటే వాటి ని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, వాటిని సంచలనాత్మకం గా చూపించడం మానుకోవాలని మీడియా కు సూచించారు. స్వామి అనుగ్రహం తో భక్తులందరూ వార్షిక బ్రహ్మో త్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జనకీదేవి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్రీ జంగా కృష్ణమూర్తి, చీఫ్ పీఆర్వో డా.టి.రవి, గార్డెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసు లు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రి న్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్ , ఎస్వీ శిల్ప కళాశాలకు చెంది న శ్రీ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










No comments :
Write comments