అన్నమయ్య
అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షి ణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్తకు, ఉత్సవర్లకు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్ యకార్లు, గరుడాళ్వార్, బలిపీఠం ధ్వజస్తంభం, ప్రధాన కుంభానికి, పరివార దేవతలకు పవిత్రాలు సమర్పించారు. అనంతరం స్నపన తిరు మంజనం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు ని ర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ దిలీప్ ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments