తిరుమల పీ
ఆ సంస్థ అధిపతి శ్రీ వివేక్ యం త్రం ఉపయోగాలను వివరించడంతో పా టు ప్రజలకు దీని అవసరంపై అవగా హన కల్పించాల్సిన అవసరాన్ని వి వరించారు.
ఇప్పటికే ఈ యంత్రాన్ని ఉత్తరాఖం డ్లోని చారధామ్ ప్రాంతంలో ఏర్ పాటు చేసి భక్తులు ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను పవిత్ర గం గా జలాల్లో వేయకుండా, వాటిని సే కరించే విధానాన్ని అమలు చేస్తు న్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ యంత్రంలో టెట్రా ప్యా క్స్, స్నాక్స్ ప్యాకెట్లు వది లివేయవచ్చని, అందుకోసం యూపీఐ ద్ వారా లాగిన్ అయ్యి క్యూ ఆర్ కో డ్ స్కాన్ చేసి,
రింగ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలివేస్తే వారికి రూ.5 ప్రోత్ సాహకంగా లభిస్తుందని తెలిపారు. దీని ద్వారా సామాజిక అవగాహన పెం చడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యమని ఆయన తెలి యజేశారు.
ఈ వినూత్న యంత్రం పనితీరును అదనపు ఈవో ప్రశంసించారు.
ఈ సందర్బంగా ఈఈ-5 శ్రీ వేణు గో పాల్, ఎలక్ట్రికల్ డిఈ శ్రీ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్ నారు.


No comments :
Write comments