పుష్పాలంకా
1. శిఖామణి :
కిరీటం మీదనుంచి రెండు భుజాలమీ ది వరకు అలంకరింపబడే ఒకే ఒక దం డను ‘శిఖామణి’ అంటారు. ఇది ఎని మిది మూరల దండ.
2. సాలిగ్రామ మాల :
శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సా లగ్రామాల మాలలకు ఆనుకొని వేలా డదీస్తూ అలంకరింపబడే పొడవైన పూ లమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొ క్కటి సుమారు 4 మూరలు.
3. కంఠసరి :
రెండు భజాలమీదికి అలంకరింపబడే దండ ఒకటి మూడున్నర మూరలు.
4. వక్షస్థల లక్ష్మి :
శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్ రీదేవి భూదేవులకు రెండుదండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
5. శంఖుచక్రం :
శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్ కొక్కటి ఒక మూర.
6. కఠారిసరం :
శ్రీస్వామివారి బొడ్డునవున్న నం దక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.
7. తావళములు :
రెండు మోచేతులకింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రే లాడదీసే మూడు దండలు.
1. మూడు మూరలు 2. మూడున్నర మూ రలు 3. నాలుగు మూరలు.
8. తిరువడి దండలు :
శ్రీస్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్ కటి ఒక్క మూర.
ప్రతి గురువారం జరిగే ”పూలంగి సేవ”లో మాత్రమే శ్రీస్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివే సి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషం గా పూలమాలలతో అలంకరిస్తారు.


No comments :
Write comments