తిరుమలలో
తిరుపతి అన్నమాచార్య కళామందిరం లో బుధవారం జరిగిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధం తి సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి " శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్ రి పరిశోధనాదీక్ష " అనే అంశం పై ఉపన్యసిస్తూ, శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ 1167 రాగి రేకుల శాసనాలను సేకరించి అనువదిం చినట్టు తెలిపారు. అన్నమయ్య కీ ర్తనల భాండాగారం నుంచి చాలా రా గి రేకులను వెలికితీసి కీర్ తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. దేవస్థానం ఉద్యోగి గా మాత్రమే కాకుండా పురాతన వస్ తు పరిశోధనా శాస్త్రవేత్తగా స్ వామివారి వైభవాన్ని మొట్టమొదటి సారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శా స్త్రికి దక్కిందన్నారు. ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శా స్త్రి పరిష్కరించి సమాజానికి అందించినట్లు ఆయన వివరించారు.
అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ప్రొఫెసర్ డా. శిరీష " శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్ రి పరిశోధనలో శ్రీ కృష్ణదేవ రాయులు " అనే అంశంపై మాట్లాడు తూ, శ్రీ కృష్ణదేవరాయలు 1509 నుం డి 1529 వరకు విజయనగర సామ్రాజ్ యన్ని పాలించిన గొప్ప శ్రీవా రి భక్తుడని చెప్పారు. ఆయన కా లంలో విజయనగర సామ్రాజ్యం అత్యు న్నత స్థితికి చేరిందని, తిరు మల శ్రీ వేంకటేశ్వరస్వామివా రికి అనేక విలువైన ఆభరణాలు ఇచ్చినట్లు ఆలయ శాసనాల ద్వా రా శ్రీ శాస్త్రీ ప్రపంచానికి తెలియజేసినట్లు చెప్పారు. శ్ రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వె లికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు, పెద్దలు కూడా చదవాలన్నారు.
పుష్పాంజలి :
అంతకుముందు శ్రీ సాధు సుబ్రహ్ మణ్యశాస్త్రి 44వ వర్ధంతి సందర్ భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల ఆయన విగ్రహానికి అన్ నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకా ధికారి శ్రీ మేడసాని మోహన్ పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శ్రీ గౌరిపెద్ది రామసుబ్ బ శర్మగారి 103వ జయంతి సందర్భం గా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటిం చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, జడ్జి శ్రీ సి.ఎన్.మూర్తి, డిపి పి ప్రోగ్రాం అధికారి శ్రీ రాజ గోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ టు సంచాలకులు శ్రీమతి లత, ప్రముఖ సాహితీవేత్త శ్రీ గౌరి పెద్ది వేంకట శంకరభగవాన్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధి కారిచే విడుదల చేయబడినది.
శాసనాల ద్వారా శ్రీవారి వైభవా న్ని చాటిన శ్రీ సాధు సుబ్రహ్ మణ్యశాస్త్రి :
• ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి
తిరుపతి, 2025 సెప్టెంబరు 10: తిరుమలలో ని శాసనాలను, అన్నమయ్య సంకీర్ తనలను అనువదించి శ్రీ వేంకటే శ్వరస్వామివారి వైభవం విశ్వవ్యా ప్తం కావడానికి కృషి చేసిన మహనీ యుడు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్ యశాస్త్రి అని తొండవాడకు చెంది న ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి అన్నారు.
తిరుపతి అన్నమాచార్య కళామందిరం లో బుధవారం జరిగిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధం తి సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి " శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్ రి పరిశోధనాదీక్ష " అనే అంశం పై ఉపన్యసిస్తూ, శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ 1167 రాగి రేకుల శాసనాలను సేకరించి అనువదిం చినట్టు తెలిపారు. అన్నమయ్య కీ ర్తనల భాండాగారం నుంచి చాలా రా గి రేకులను వెలికితీసి కీర్ తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. దేవస్థానం ఉద్యోగి గా మాత్రమే కాకుండా పురాతన వస్ తు పరిశోధనా శాస్త్రవేత్తగా స్ వామివారి వైభవాన్ని మొట్టమొదటి సారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శా స్త్రికి దక్కిందన్నారు. ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శా స్త్రి పరిష్కరించి సమాజానికి అందించినట్లు ఆయన వివరించారు.
అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ప్రొఫెసర్ డా. శిరీష " శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్ రి పరిశోధనలో శ్రీ కృష్ణదేవ రాయులు " అనే అంశంపై మాట్లాడు తూ, శ్రీ కృష్ణదేవరాయలు 1509 నుం డి 1529 వరకు విజయనగర సామ్రాజ్ యన్ని పాలించిన గొప్ప శ్రీవా రి భక్తుడని చెప్పారు. ఆయన కా లంలో విజయనగర సామ్రాజ్యం అత్యు న్నత స్థితికి చేరిందని, తిరు మల శ్రీ వేంకటేశ్వరస్వామివా రికి అనేక విలువైన ఆభరణాలు ఇచ్చినట్లు ఆలయ శాసనాల ద్వా రా శ్రీ శాస్త్రీ ప్రపంచానికి తెలియజేసినట్లు చెప్పారు. శ్ రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వె లికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు, పెద్దలు కూడా చదవాలన్నారు.
పుష్పాంజలి :
అంతకుముందు శ్రీ సాధు సుబ్రహ్ మణ్యశాస్త్రి 44వ వర్ధంతి సందర్ భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల ఆయన విగ్రహానికి అన్ నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకా ధికారి శ్రీ మేడసాని మోహన్ పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శ్రీ గౌరిపెద్ది రామసుబ్ బ శర్మగారి 103వ జయంతి సందర్భం గా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటిం చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, జడ్జి శ్రీ సి.ఎన్.మూర్తి, డిపి పి ప్రోగ్రాం అధికారి శ్రీ రాజ గోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ టు సంచాలకులు శ్రీమతి లత, ప్రముఖ సాహితీవేత్త శ్రీ గౌరి పెద్ది వేంకట శంకరభగవాన్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments :
Write comments