వేంకటపతి
ఇందులో తిరుపతి ఎస్వీ సంగీత నృ త్య కళాశాలకు చెందిన డా. శరత్ చంద్ర బృందం సర్వభూపాల వాహన సే వ రూపకం, హారిక బృందం కూచిపూడి నృత్యం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి బృందం భరతనాట్యంతో భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ కొండా సా యినాథ్ బృందం గిరిజన నృత్యం, తె లంగాణకు చెందిన జోత్స్న బృందం దశావతార వైభవం రూపకంతో, మధ్యప్ రదేశ్ రాష్ట్రానికి చెందిన మయాం క్ తివారి బృందం నౌరట్ నృత్యం, పుదుచ్చేరికి చెందిన బాల గురునా థన్ బృందం కుమ్మి నృత్యంతోను, మహారాష్ట్రకు చెందిన శ్రీ కథీ కర్ బృందం డ్రమ్మువిన్యాసాలు భ క్తులను మంత్రముగ్ధులను చేసిం ది.
రాజంపేటకు చెందిన శ్రీదేవి బృం దం, తిరుమలకు చెందిన శ్రీనివాసు లు బృందం కోలాటాలతోను, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎస్.దివ్ యశ్రీ బృందం నందనందన పాహి అనే నృత్య విన్యాసంతోను, అనంతపురం జిల్లాకు చెందిన శారద బృందం జా నపద నృత్యం, రాజమండ్రికి చెంది న రాణి బృందం కేరళ డ్రమ్స్ తో, గుజరాత్ రాష్ట్రానికి చెందిన తే జస్ యాదవ్ బృందం పంగట్ నృత్యంప్ రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కర్ణాటకకు చెందిన సతీశ్ రామాను జన్ బృందం కోలాటం, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కార్ ధే బృందం గిరిజన జానపద నృత్యం, తమిళనాడుకు చెందిన నిశాంత్ బృం దం గొరవరకునిత నృత్యం, పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరిదీప్ సిం గ్ బృందం బంగ్రా నృత్యం, చత్తీ స్ ఘడ్ కు చెందిన రిషికాంత్ గు ప్తా బృందం బస్తర్ గిరిజన జా నపద నృత్యం భక్తులను ఎంతగానో అలరించాయి.


























No comments :
Write comments