విదేశాలలో
సదరు శ్రీనివాస కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుండి ఎలాంటి అనుమతి లేదు, టి టిడి కూడా ఎలాంటి ఉత్తర్వులు జా రీ చేయలేదు. అయినప్పటికీ ఆహ్వా న పత్రికలో టిటిడికి చెందిన లో గోను వాడారు. టిటిడి నుండి ఎలాం టి అనుమతులు లేకుండా అనధికారికం గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిం చడం ఒక విధంగా భక్తులను తప్పుదా రి పట్టిస్తూ గందరగోళానికి గురి చేయడమే. అంతేకాక ఆహ్వాన పత్రి కలో ఉచితం అని పేర్కొన్నప్పటికీ ప్రత్యేక సేవలకు సంబంధించిన వి వరాలు ఇవ్వలేదు. భక్తుల నుండి సేవా ఫీజుల పేరుతో వసూళ్లు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆహ్వా న పత్రంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా, భక్తుల రిజిస్ట్ రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (£ 566 పౌండ్లు) వసూళ్లు చేస్తున్ నట్లు సమాచారం కనిపించింది. డబ్ బులు వసూలు చేసే అంశంతో పాటు టి టిడి కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్ త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవా రి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, శ్రీ వేంకటేశ్వర స్వా మి వారి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయి. సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖను టిటి డి ఆదేశించింది.
భక్తులను గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాలపై అప్రమత్ తంగా ఉండాలని టిటిడి సూచించింది . టిటిడి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా టిటిడి పేరుతో శ్రీని వాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ చరించింది. నకిలీ కల్యాణోత్సవా ల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వై రల్ చేసి డబ్బులు కోరితే టిటిడి విజిలెన్స్ విభాగం దృష్టికి తీ సుకురావాలని కోరుతోంది.
.jpg)
No comments :
Write comments