తిరుచానూ
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మే ల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిం చారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం 09.00 నుండి 11.30 గంట ల వరకు ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండలపూజ, చతుష్ టానార్చన, అగ్నిప్రతిష్ట, పవి త్ర ప్రతిష్ట నిర్వహించారు.
మధ్యాహ్నం 03.00 నుండి 04.00 గం టల వరకు శ్రీకృష్ణస్వామి మం డపంలో అమ్మవారికి శాస్త్రోక్తం గా స్నపన తిరుమంజనం నిర్వహించా రు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశా రు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
06వ తేదీ శనివారం రెండోవ రోజు పవిత్ర సమర్పణ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్ మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణ మూర్తి , శ్రీ శాంతా రామ్, ఆలయ డెప్యూ టీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, పలువురు అర్చకులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్ బంది తదితరులు పాల్గొన్నారు.




No comments :
Write comments