సెప్టెంబర్
ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవా ణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెం ట్ అంశాలపై విస్తృతంగా చర్చించా రు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సి న భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చే సినట్లు తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్ టీసీ ద్వారా రోజుకు 435 బస్సులు నడుస్తున్నాయని, దీని ద్వారా రోజుకు సుమారు 1.60 లక్షల మంది భక్తులకు పికప్, డ్రాప్ సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు. తిరు పతిలోని 23 పార్కింగ్ ప్రదేశా లను వాహనాల పార్కింగ్ కోసం సిద్ ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1. 85 లక్షల నుండి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని , భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేం దుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్ నట్లు వెల్లడించారు.
4200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బంది తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్ వారా క్రౌడ్ మూవ్‌మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరిం గ్ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
ముఖ్యమంత్రి, రాజ్యాంగపరమైన అధి నేతలు, వీఐపీల రాకపోకలకు ప్రత్ యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సి ద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టిం చే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజే శారు.
వీలైనంత వరకు సురక్షితమైన పబ్లి క్ ట్రాన్స్ పోర్ట్ సేవలను విని యోగించుకోవాలని ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్ వో శ్రీ మురళీకృష్ణ, అదనపు ఎస్ పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారు లు పాల్గొన్నారు.


No comments :
Write comments