తిరుమల పవి
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మీడియా ప్ రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్ వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ డియా ప్రతినిధుల నుండి ప్రయో జనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్ వాగతిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగం గా పెరుగుతోందని, కానీ చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమా చారం ఇవ్వకుండా, అవాస్తవ మైన ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రపం చవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్ తుల మనోభావాలు దెబ్బ తినే అవకా శం ఉంటుందని తెలిపారు.
తిరుమల కొండల పవిత్రతను కాపాడటం , టీటీడీ కార్యక్రమాలను ప్రోత్ సాహించే విషయంలో మీడియాపై ఎంతో బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతిని ధులకు తిరుమలలో జరుగుతున్న అభి వృద్ధిపై, భక్తులకు టీటీడీ అంది స్తున్న విశేష సేవలపై ఎంతో అవగా హన ఉంటుందని తెలిపారు.
టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్ రచారం చేసే వారిని నియంత్రించేం దుకు మీడియా ప్రతినిధులు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. వాస్ తవాలను ప్రజలకు చేరవేయాలని కోరా రు.
ఈ సమావేశంలో డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సీపిఆర్వో డాక్ టర్ టి. రవి, వీజీవోలు శ్రీ రా మ్ కుమార్, శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments