టీటీడీ
టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టి న తర్వాత మొదటి సారి బోర్డు సమా వేశానికి హాజరైన ఈఓకు టిటిడి చై ర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ ని విధాల సహకారం అందిస్తామని హా మీ ఇచ్చారు.
గతంలో ఈఓగా పనిచేసిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుం దని పాలకమండలి సభ్యులు ఆకాంక్షిం చారు.
టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు శ్ రీ నారా చంద్రబాబు నాయుడు గారి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ము ఖ్యమంత్రి గారి సూచనలను తీసుకు ని, భక్తులకు మరింత మెరుగైన సే వలు అందించడానికి కృషి చేస్తా నని ఈవో తెలిపారు.
అంతకుముందు టిటిడి చైర్మన్ మరి యు బోర్డు సభ్యులు ఈవో శ్రీ అని ల్ కుమార్ సింఘాల్ ను సన్మానిం చారు.


No comments :
Write comments