శ్రీవారి
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు జరుగునున్న శ్రీవా రి వార్షిక బ్రహ్మోత్సవాలపై గు రువారం సాయంత్రం తిరుమలలోని అన్ నమయ్య భవన్ లో శాఖలవారీగా ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి. హెచ్.వెంకయ్య చౌదరి పవర్ పాయిం ట్ ప్రెజెంటేషన్ ద్వారా బ్రహ్మో త్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు.
ఈవో మాట్లాడుతూ, పారిశుద్ధ్యాని కి పెద్ద పీట వేయాలని ఆయన వెల్ లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాడ వీధు లను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనం గా అవసరమైనంత సిబ్బందిని తీసుకో వాలని ఆదేశించారు. గరుడ వాహనం రోజున సీనియర్ అధి కారులకు మాడవీధుల్లో విధులు కే టాయించి భక్తుల నుండి ఎప్పటికప్ పుడు అభిప్రాయాలను సేకరించాలన్ నారు. గ్యాలరీలల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్ రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయా లన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల కోసం పటి ష్ట పార్కింగ్ సదుపాయం కల్పించా లన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తి రుపతిలో కూడా ప్రత్యేక పార్కిం గ్ లు ఏర్పాటు చేయాలన్నారు.
నాదనీరాజనం వేదికపై పేరొందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్ రమాలు చేపట్టాలని ఆదేశించారు.
దాదాపు 3500 మంది శ్రీవారి సే వకులను సిద్ధం చేసుకోవాలని చెప్ పారు. సమర్థవంతంగా పని చేసే శ్ రీవారి సేవకులను గుర్తించి బ్ రహ్మోత్సవాల్లో వారి సేవలను వి నియోగించుకోవాలని ఆదేశించారు.
పోలీసులతో సమన్యయం చేసుకుని కా మన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరు మలలోని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. చిన్న పి ల్లలు తప్పిపోకుండా జియో ట్యాం గింగ్ విరివిగా చేపట్టాలన్నారు. 4వేల సీసీ కెమెరాలతో పాటు అదనం గా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్ పాటు చేయాలన్నారు.
శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమా ర్గాల్లో మరింత అప్రమత్తంగా భద్ రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశిం చారు.
విద్యుత్ విభాగంలో సమస్యలు తలె త్తకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహిం చాలని ఆదేశించారు.
భక్తులు స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు ఎస్వీబీసీ ద్వా రా హెచ్ డీ క్వాలిటీ ప్రసారాలు అందించాలన్నారు.
భక్తుల సౌకర్యార్థం అవసరమైన అం బులెన్సులు, మెడికల్, పారా మెడి కల్ బృందాలను సిద్ధం ఉంచుకోవా లని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సీ ఈ శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూ టీ ఈవో శ్రీ లోకనాథం ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



No comments :
Write comments