తిరుమలలో
ఈ గొడుగులనుసదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ టిటి డి చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు , ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘా ల్ లకు అందజేశారు. వరుసగా 21వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, శ్రీ మతి ప్రశాంతి, శ్రీ కృష్ణ మూర్ తి వైద్యనాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
.jpg)
.jpg)
No comments :
Write comments